మన్యం న్యూస్, పినపాక :
మండలంలోని ఏడూళ్ళ బయ్యారం,సీతంపేట, బోటిగూడెం,గ్రామపంచాయితీ లకు చెందిన5 గురు లబ్దిదారులకు ఎంపీపీ గుమ్మడి గాంధీ శనివారం కళ్యాణి లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, సర్పంచ్ లు కోరం రజిని , పోతినేని శివ శంకర్, సోంబోయిన సుధాకర్,అర్.ఐ బాలకృష్ణ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.