UPDATES  

 దశ దిన కర్మలకు బియ్యం, నగదు అందచేత

 

మన్యం న్యూస్, పినపాక:

మండల పరిధిలోని ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన మోతుకూరి రమణ కొద్దిరోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించారు. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకొన్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి దశ దిన కర్మలకు50 కేజీల బియ్యం , నగదు అందచేయటం జరిగింది . ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు ముల్లంగి వెంకటరెడ్డి, ఏడూళ్ల బయ్యారం గ్రామ కమిటీ అధ్యక్షులు బూర రమేష్ గౌడ్, వార్డ్ సభ్యులు మేడిపల్లి రమాదేవి, కార్యకర్తలు తాతాజి ,వీర్రాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !