మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కలిశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం అభ్యర్థిగా వనమాను సీఎం ప్రకటించిన నేపథ్యంలో వనమా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిరా అంటూ సీఎం అనడంతో వనమా ఖుషి ఖుషి అయ్యారు.