UPDATES  

 ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీటీసీ దంపతులు.

 

మన్యం న్యూస్ ,బూర్గంపహాడ్: హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని బూర్గంపహడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,రామ కొండారెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి,భద్రాద్రి రామయ్య ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి భారీవరదల మూలంగా బూర్గంపాడు మండలంలో సంభవిస్తున్న నష్టాన్ని సీఎంతో వారు ప్రస్తావించారు. వరద నష్ట నివారణ చర్యలు కొరకు కొన్ని ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అని,అవి త్వరలో పూర్తి చేసి ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అని సీఎం కేసీఆర్ వారి కి భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !