మన్యం న్యూస్ గుండాల: పినపాక ఎమ్మెల్యేగా రేగా కాంతారావుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు కావడంతో గుండాల మండలం పార్టీ అధ్యక్షులు తెల్లం భాస్కర్ ఆధ్వర్యంలో మణుగూరు క్యాంప్ కార్యాలయంలో రేగా ను కలిసిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ , నాయకులు నాగేశ్వరరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
