నూతన తహసీల్దార్ వీరాస్వామి కి ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
మన్యం న్యూస్, మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం లో నూతనంగా తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన భైర వీరాస్వామి కి ఎమ్మార్పీఎస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం చేశారు.