UPDATES  

 చంద్రయాన్-3 విజయవంతం కావాలని స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థన..

చంద్రయాన్-3 విజయవంతం కావాలని స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థన..

మన్యం న్యూస్ చండ్రుగొండ ఆగస్ట్ 22: ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నా చంద్రయాన్- 3 చంద్రుని దక్షిణ ధ్రువం పై ల్యాండింగ్ ప్రక్రియను ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. దేశ కీర్తి ప్రతిష్టలను పెంచే ఈ ప్రయోగం విజయవంతం కావాలని, నేడు జరిగే ప్రక్రియ సాఫ్ట్ ల్యాండింగ్ జరుపుకొని ఆరోగ్యవంతంగా.. ముందుకు సాగాలని కోరుతూ స్థానిక జామ మసీదు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నమాజ్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ బాధ్యులు అబ్దుల్ రెహమాన్, అక్బర్, షబ్బీర్,జహీర్,ఆసిఫ్, షాహిద్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !