UPDATES  

 బిఅర్ఎస్ పార్టీ మండల నాయకులు చిట్టి. సత్తిష్ ని పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

బిఅర్ఎస్ పార్టీ మండల నాయకులు చిట్టి. సత్తిష్ ని పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
మన్యం న్యూస్ కరకగూడెం:బిఅర్ఎస్ పార్టీ మండల నాయకులు చిట్టి. సత్తిష్ డ్యెంగ్యూ జ్వరంతో బాధపడుతూ హాస్పటల్లో చికిత్స తీసుకొని వారి నివాసానికి వచ్చే విశ్రాంతి తీసుకుంటున్న చిట్టి. సత్తిష్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు వారే నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సొమయ్య,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పాయం.రాజబాబు నాయకులు అక్కడ రెడి వెంకట్ రెడ్డి పూజరి క్రిష్ణ,పసునూరి. అంజయ్య,బైరిచెట్టి.చిరంజీవి,ఎస్ డి పజల్ పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !