నూతన తహసీల్దార్ కు స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో నూతన తహసిల్దారుగా బాధ్యతలు చేపట్టిన బైరి వీరస్వామి ని శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, జిల్లా కార్యదర్శి లు..
తూడి భగవాన్ రెడ్డి, మసిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కోడెల నరేష్, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి కారుపోతుల నరసయ్య గౌడ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు టీవీ హిదయాతుల్లా, సీనియర్ నాయకులు…
ఎట్టి సారయ్య, బూర్గుల సతీష్,పాషా, తదితరులు పాల్గొన్నారు.
