సరుకులు తెచ్చుకోలేక పస్తులు ఉండేది:సోయం నాగమణి
మేము నిత్యవసర సరుకుల కోసం ఇరవెండి, భద్రాచలం వెళ్లాలన్నా మాకు చదువుకునే పిల్లలకు వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉండేది.మోకాళ్ళ లోతు బురదలో వెళ్లాలంటే నానా అవస్థలు పడవలసి వచ్చేది. మా పిల్లలను పాఠశాలలకు పంపించాలన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం.మాకు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో నూతన బీటీ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.ఎన్నో ఏళ్ల నాటికల నెరవేర్చిన రేగా కాంతారావుకు మా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
