UPDATES  

 కాంగ్రెస్ టికెట్ కు పాయం దరఖాస్తు

హైద‌రాబాద్ :
పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం గాంధీభవన్ లో దరఖాస్తు ని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !