UPDATES  

 ఇస్రో శాస్త్రవేత్త డి.పుల్లయ్య తల్లిదండ్రుల ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే రేగా

మన్యం న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలం లోని కిన్నెర కళ్యాణ మండపం నందు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పెట్టిన మూన్ మిషన్ చంద్రయన్ 3 ప్రయోగంలో డి.పుల్లయ్య పాల్గొనడం పై విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంత రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ సింగరేణి కార్మికుడు డి.బుచ్చయ్య కుమారుడు క్రియాశీలక పాత్ర పోషించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో శాస్త్రవేత్త పుల్లయ్య తల్లిదండ్రులను శాలువాలతో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘనంగా సన్మానించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !