భద్రాద్రి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రాద్రి పర్యటన మూడోసారి రద్దయింది. ఖమ్మం సభకు ఆయన నేరుగా హాజరుకానున్నారు. దక్షిణ అయోధ్యపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్న విమర్శలున్నాయి. ఏడుమండలాలను ఎపికి అప్పగించడం వల్ల భద్రాద్రి కళ తప్పింది. కేంద్రం తీరుపై భద్రాద్రి ప్రజలు ఆగ్రహంగా ఉండగా, ఇప్పటికి మూడుసార్లు అమిత్ షా పర్యటన ప్రకటించి రద్దుచేసుకున్నారు.
……..