UPDATES  

 ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు …

ఇంటిలిజెన్స్ బ్యూరోలో 292 ఎంటీఎస్, ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్ అడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు….
డిప్యూటీ డైరెక్ట‌ర్ :02
సీనియ‌ర్ రీసెర్చ్ ఆఫీసర్‌:: 02
లైబ్రెరీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్‌: 01
సెక్యూరిటీ ఆఫీస‌ర్ (టెక్నిక‌ల్‌):06
డిప్యూటీ సెంట్ర‌ల్ ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్‌: 10
అసిస్టెంట్ సెంట్ర‌ల్ ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్‌: 109
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీస‌ర్: 22
ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌: 10
రీసెర్చ్ అసిస్టెంట్‌: 01
అకౌంటెంట్‌: 24
స్టాఫ్ న‌ర్సు పోస్టులు: 01
కేర్‌టేక‌ర్ పోస్టులు: 04
జూనియ‌ర్ ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్‌: 50
సెక్యూరిటీ అసిస్టెంట్‌: 15
హ‌ల్వాయి క‌మ్ కుక్‌: 11
మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌: 24
మొత్తం పోస్టుల సంఖ్య‌: 292


అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్మీడియేట్ లేదా బ్యాచిల‌ర్ డిగ్రీ లేదా మాస్ట‌ర్ డిగ్రీ లేదా ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 30, 2020
 
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !