ప్రభుత్వ సహకారంతో నాకు అందిన రూ.10 లక్షల దళిత బంధుతో మా కుటుంబంలో వెలుగులు నిండాయి.నా పిల్లలను మంచిగా చదివించుకొగలుగుతున్నాను. దళిత బంధు పథకం ద్వారా ట్రాక్టర్ కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నా,దీన్ని నడుపుకొంటూ మేం ఆర్థికంగా స్థిరపడనున్నాం. మా కుటుంబంలో చీకటి తొలిగి సంతోషం నిండే రోజులు వచ్చాయి. ఇంత గొప్ప పథకం ద్వారా మా బతుకులు మార్చిన సీఎం కేసీఆర్ ,పినపాక ఎమ్మెల్యే రేగా ని జన్మలో మర్చిపోలేం.
మందా ప్రసాద్ దళిత బంధు లబ్ధిదారుడు.