బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది కెసీఆర్ ప్రభుత్వం దళిత,బిసి బంధు లబ్ధిదారుల కుటుంబాల్లో పట్టరాని ఆనందం నింపుతున్నది,రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ చక్కని పాలనకి,దేవుని చల్లని చూపులు ఉంటాయి.పేద ప్రజల బ్రతుకుదేరువుల్లో వెలుగులు నిండుతున్నాయి.నా 7వ తరగతి నుండి రాజకీయ పరిజ్ఞానం కలిగిన వాడిని ఉమ్మడి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కాస్తో,కూస్తో అభివృద్ధి చూసిన ఆ నాటి నుండి ఈ నాటి వరకు ఎవరిని నేను చూడలేదు ఈనాడు స్వయంగా గత పదేళ్లుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ దినదినాభివృద్ధి పలు అభివృద్ధి పనులు చేస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాలు ప్రవేశ పెట్టీ,తీరుగులేని అభివృద్ధి పరిపాలనను చూస్తున్నారు.
తోకల సతీష్ బూర్గంపహాడ్ మండల బిఆర్ఎస్ నాయకులు.