సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు,బిసి బందుతో దేశంలోనే నూతన అధ్యాయాన్ని లిఖించారు,వివక్షను పారదోలడానికి,దళిత బిడ్డలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో రూ.10 లక్షలు అందజేస్తున్నారు.పేద బీసీ కుల వృత్తుల,బ్రతుకుదెరువుకి దేశంలో ఏ ముఖ్యమంత్రి,ఏ నాయకుడు చేయని పనిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారు.సీఎం అందించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆనందమైన జీవితం గడుపుతూ మంచి విజయాలు సాధించాలి.
కుమ్మరిపల్లి నాగరాజు ఇంజనీరింగ్ విద్యార్థి,మనం ఫౌండర్ బూర్గంపహాడ్.