గ్రామపంచాయతీ అభివృద్ధికిచొరవ చూపి అడగగానే నిధులు కేటాయించిన పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకి ప్రత్యేక కృతజ్ఞతలు.గ్రామపంచాయతీ గతంలో ఏ ఎమ్మెల్యేలు చేయని విధంగా అభివృద్ధికి తోడ్పడుతున్న రేగా కాంతారావు కి,అదేవిధంగా నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి 20 లక్షలు రూపాయలు కేటాయించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకి రుణపడి ఉంటామని మా గ్రామ పంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బిఆర్ఎస్ మండల యువజన నాయకులు మిట్టకంటి సురేందర్ రెడ్డి
