UPDATES  

 నియోజకవర్గం ప్రజలారా…! ఆలోచించండి మళ్లీ మీ బిడ్డ రేగా ను ఆశీర్వదించండి

నియోజకవర్గం ప్రజలారా…! ఆలోచించండి మళ్లీ మీ బిడ్డ రేగా ను ఆశీర్వదించండి

*బిఆర్ఎస్ పార్టీ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్,మణుగూరు:
మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బిఆర్ఎస్ పార్టీ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు పినపాక నియోజకవర్గం ప్రజలారా ఆలోచించండి మళ్లీ మీ బిడ్డ రేగా ను ఆచరించి , ఆశీర్వదించండి తో ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. తాను ఎన్నికలలో ఇచ్చిన హామీల కంటే పినపాక నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !