UPDATES  

 ప్రగతి భవన్ లో ఘనంగా రాఖీ వేడుకలు

రాఖీ పండుగ సందర్బంగా ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాఖీ కట్టి ఆశీర్వదించిన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !