మన్యం న్యూస్ మణుగూరు సెప్టెంబర్ 1
మణుగూరు మండల పరిధిలో రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ వారి సహాయ సహకారంతో ఏర్పాటుచేసిన నూతన టీ స్టాల్ ప్రారంభోత్సవంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల.లక్ష్మయ్య మహిళా కార్యకర్తలు నల్లపు రాణి,మేకల సుప్రియ,పూజారి జ్యోతి,దొంతుల,మాధవి, మేకల జోష్ణ,కర్నే సుహాసిని, కారం విజయ్ కుమారి,కమటం సింధు తదితరులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.