UPDATES  

 నేడు గణేష్ టెంపుల్ హుండి లెక్కింపు

 

మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయ విఘ్నేశ్వర స్వామివారికి భక్తులు మొక్కుబడిగా సమర్పించిన కానుకల హుండీలను శనివారం ఉదయం 10:00 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో విప్పి లెక్కింపు చేయబడుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి సులోచన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !