UPDATES  

 మణుగూరు క్యాంపు కార్యాలయ సీసీ రేగా రవి కుమార్తె దీక్షితని ఆశీర్వదించిన విప్ దంపతులు

మన్యం న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , సుధారాణి గార్ల ఆధ్వర్యంలో వారి మనవరాలు మరియు క్యాంపు కార్యాలయం సీసీ రేగా రవి కుమార్తె దీక్షిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారి దంపతులు కేక్ కటింగ్ చేపించి అక్షింతలు వేసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించి చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకలలో క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొని దీక్షితకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !