మన్యం న్యూస్,మణుగూరు:రేగా వీరాభిమానిగుంటుక ప్రవీణ్, పావని దంపతుల రెండవ కుమారుడు జ్ఞాన్ దేవ్ ఆరు నెలల ఆరు రోజులు పడిన సందర్భంగా, ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు సతీమణి రేగా సుధారాణిచేతుల మీదుగా మణుగూరు వేద మాత గాయత్రి దేవి ఆలయంలో అన్న ప్రసన్న వేడుక నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం కుటుంబ సభ్యులందరిని ఎమ్మెల్యే సతీమణి రేగా సుధారాణి ఆశీర్వదించడం జరిగింది. అన్ని తానై పసి బాలుడు జ్ఞాన దేవ్ ను రేగ సుధాక్క ఆశీర్వదించడంతో ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.





