UPDATES  

 జోరందుకున్న బిఆర్ఎస్ శ్రేణుల ప్రచారం.

జోరందుకున్న బిఆర్ఎస్ శ్రేణుల ప్రచారం.

*గాంధీనగర్ ,బొగ్గుగుట్ట ప్రాంతాలలో అభివృద్ధిపై విస్తృత ప్రచారం

మన్యం న్యూస్ బుర్గంపహడ్: మండల పరిధిలోని
సారపాక,భాస్కర్ నగర్ ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముమ్మరంగా ప్రచార పత్రాలు పంపిణీ చేస్తూ తిరుగుతు తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు ఇల్లిళ్లు తిరుగుతూ ప్రచారం చేయసాగారు.ప్రభుత్వ పధకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా…?లేదా అని అడిగి తెలుసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాస్కర్ నగర్ ప్రాంత ఇంచార్జ్ అయినటువంటి బూర్గంపహడ్ సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత,బీ. ఆర్ .ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మి చైతన్య రెడ్డి,సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను,మండల ఎస్సి సేల్ అధ్యక్షులు వలదాసు సాలయ్య,సారపాక యూత్ లీడర్ భూక్య కృష్ణ,మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ ఖాదర్,మండల విద్యార్థి నాయకులు బర్ల ప్రవీణ్ కుమార్,టౌన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి,మండల ఎస్సీ సెల్ కాకాని రాంబాబు,టౌన్ మైనారిటీ అధ్యక్షులు గుల్ మహామద్,మాజీ ఎంపీటీసీ దాసరి వెంకటరమణ,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సూదిపాక ఈశ్వర్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు చుక్కపల్లి బాలాజీ,తుపాకుల రవి, బిట్రా సాయి,బెజ్జంకి కనకాచారి,బొబ్బిలి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,గ్రామపెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్ బొగ్గుగుట్ట ప్రాంతంలో ప్రచార హోరు.
సారపాక గ్రామ పరిధిలోని గాంధీనగర్ బొగ్గుగుట్ట ప్రాంతంలోని జియో టవర్ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేస్తూ,ప్రభుత్వ పధకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా…?లేదా అని అడిగి తెలుసుకున్నారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు నాయకులు వివరిస్తున్నారు.ఈ క్రమంలో మండల వ్యాప్తంగా జోరందుకున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఇంటింటి ప్రచారం.ఈ కార్యక్రమంలో బొగ్గుగుట్ట జియో టవర్ ఏరియా ఇంచార్జ్ బి.ఆర్.ఎస్ పార్టీ బూర్గంపహాడ్ మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి,మండల మైనార్టీ ప్రధాన కార్యదర్శి గుల్ మహ్మద్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర శ్రీను,కోడిరెక్కల రంజి,కోటమర్తి వెంకటేశ్వర్లతో పాటు పార్టీ కార్యకర్తలు,గ్రామపెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !