UPDATES  

 సీఎంతో తాళ్లూరి లగడపాటి భేటీ

సీఎంతో తాళ్లూరి లగడపాటి భేటీ
* పంచాయతీలో సమస్య పరిష్కారానికి 50 లక్షలు విడుదల
* కెసిఆర్ కు కృతజ్ఞతల పర్వం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖరరావును సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి వెంకటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా సీఎం తాళ్లూరి వెంకటేశ్వరరావుని భద్రాద్రి జిల్లా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సామాజిక సేవకులు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీనగర్ కాలనీ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ చంద్ సీఎంను కలిసి శ్రీనగర్ గ్రామ పంచాయతీ ఎదురుకుంటున్న మున్సిపాలిటీ మురుగు నీటి సమస్యను దృష్టికి తీసుకువెళ్లాగా వెంటనే సీఎం స్పందించి డిస్టిక్ మినరల్ ఫండ్
డిఎంఫ్ నిధుల నుండి 50 లక్షలు విడుదల చేయమని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలను ఆదేశించారని లగడపాటి పేర్కొన్నారు. అడిగిన వెంటనే నిధులను విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు లగడపాటి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యులు, గ్రీన్ చాలెంజ్ ఇండియా వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను సీనియర్ రాజకీయ నాయకులు తాళ్లూరి
వెంకటేశ్వరరావు, శ్రీనగర్ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ కలిసి పర్యావరణ పరిరక్షణపై మాట్లాడారు. కొత్తగూడెంకు సంతోష్ కుమార్ రావాలని కోరినట్లు లగడపాటి తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !