మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- బిఆర్ఎస్ పార్టీ కొమరారం గ్రామ కమిటీ ఒక మహత్తర కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది. గ్రామంలో ఆర్థిక స్థితిగతులు సరిగా లేని పుటగడవని కుటుంబాలను గుర్తించి వారికి బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ నాయకులు సుధాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లి నాగేశ్వరావు, ప్రేమ్ కుమార్, బుర్రి ప్రవీణ్,గుడిపెల్లి సుధాకర్, కృష్ణ, నరేష్, సత్యం, రవి, రాజు, శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.