మన్యం న్యూస్, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వీరాభిమాని , అశ్వాపురం మండలం ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ నయీమ్ పుట్టినరోజు వేడుకలు మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి మండల నాయకులు కార్యకర్తల సమక్షంలో శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, సీనియర్ నాయకులు సూది రెడ్డి గోపిరెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, మండల ప్రచార కార్యదర్శి గడకారి రామకృష్ణ, అశ్వాపురం గ్రామ ఉపసర్పంచ్ భూక్య చందూలాల్, గ్రామ శాఖ అధ్యక్షులు జూపల్లి కిరణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఇసంపల్లి కృష్ణ, ముస్లిం మైనారిటీ గ్రామ శాఖ అధ్యక్షులు సయ్యద్ యాకూబ్ అలీ, ప్రధాన కార్యదర్శులు షేక్ చాంద్ పాషా, షేక్ సత్తార్, ఎండి అమర్, షేకు అబ్దుల్ బారి, షేక్ వాయిద్, షేక్ అన్సారి, అబ్దుల్ అజీజ్, రాయపూడి అశోక్, కరకపల్లి డేవిడ్,మేకల భాస్కర్, జన్ని రాజశేఖర్ ఇసంపల్లి కృష్ణ,మడిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.