UPDATES  

 మంత్రి పువ్వడా ని సత్కరించిన నాయకులు.

 

మన్యం న్యూస్ బూర్గంపహాడ్:మండల పర్యటన కు శనివారం విచ్చేసిన మంత్రి పువ్వాడ అజయ్ ని జెడ్పీటీసీ క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తోకల సతీష్,గంగరాజు యాదవ్ భద్రాద్రి జిల్లా సీనియర్ క్రికెటర్ మందా ప్రసాద్.మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని వారు పూలమాలతో ఘనంగా సన్మానించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !