పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావహుల సిత్రాలు
*నాకంటే నాకే టికెట్ అంటూ జోరుగా ప్రచారం
*అయోమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు
మన్యం న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పినపాక కాంగ్రెస్ పార్టీ లో జరుగుతున్న సిత్రాలను చూసి పినపాక నియోజకవర్గ ప్రజలు, ఆ పార్టీ శ్రేణులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఎట్లాగైనా పట్టుబట్టి టికెట్ సంపాదించాలని వారు పడుతున్న ఫీట్లను చూసి ఎవరు తమ నాయకుడు తెలుసుకోలేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలను చూస్తే మీకు అంటే అర్థమవుతుంది.
