మన్యం న్యూస్ ,మంగపేట.
మంగపేట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా యూత్ గౌరవ అధ్యక్షులు జంగం భాను చందర్ మాట్లాడుతూ కేయూ విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ… కేయూ పరిధిలో ఉన్న అన్ని విద్యాసంస్థలు అన్ని బందు పాటించాలని, కేయూ యూనివర్సిటీ వి సి రమేష్ ని వెంటేనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కేయూ పీహెచ్డీ లో జరిగిన అవకతవకలన్నీ గవర్నర్ చొరవ చూపి తగిన చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
