మన్యం న్యూస్, నూగుర్ వెంకటాపురం:
మండలం కేంద్రంలో సోమవారం. సెప్టెంబర్ 11న అమరుల దినోత్సవం సందర్భంగా
అమరులైన అటవీశాఖ అధికారులకు రేంజర్ చంద్రమౌళి వారి బృందం ఘన నివాళి అర్పించారు. అనంతరం
అమరులైన అటవీ అధికారుల స్మారకార్థం అంబేద్కర్ సెంటర్ నుండి
యాప చెట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రేంజర్ చంద్రమౌళి, సెక్షన్ ఆఫీసర్లు బీట్ ఆఫీసర్లు, వాచర్లు పాల్గొన్నారు.
