UPDATES  

 మైనార్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి * తహసిల్దార్ కు న్యూ డెమోక్రసీ వినతిపత్రం అందజేత మన్యం న్యూస్, చర్ల: మైనార్టీలకు ఎలాంటి నిబంధన లేకుండా వారి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ,రేషన్ కార్డు ప్రాతిపాదికంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని చర్ల మండల తహసిల్దార్ రంగు రమేష్ కు మంగళవారంసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్లమండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వటం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా మైనార్టీలు ఈ మండలంలో నివాసం ఉంటున్నారని వారు ఈ ప్రాంతంలో వారికి అన్ని రకాల రుజువు పత్రాలు ఉన్నాయి. కావున వారికి ఏ నిబంధనలు లేకుండా క్యాస్ట్ సర్టిఫికెట్లు మంజూరు చేసి వారి భవిష్యత్తుకు ఉపయోగపడాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్న, ఉన్నత విద్య చదవాలన్న వారికి సర్టిఫికెట్లు తప్పనిసరి అవసరం ఉన్న నేపథ్యంలో తక్షణమే మైనార్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలోనరేష్, అరుణ, మౌమద్ గౌస్, ఉద్దీన్, మషాబి, ఆషిప్, రుక్సానా, అర్షద్ పాషా, బిస్మిల్లా సయ్యద్ ఖాదర్, ఉద్దీన్, తుళషన్ బి జాపర్, రపి, అమినా జహనుల్లా ఉద్దీన్, సమీర్ అనిపా తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి
* తహసిల్దార్ కు న్యూ డెమోక్రసీ వినతిపత్రం అందజేత
మన్యం న్యూస్, చర్ల:
మైనార్టీలకు ఎలాంటి నిబంధన లేకుండా వారి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ,రేషన్ కార్డు ప్రాతిపాదికంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని చర్ల మండల తహసిల్దార్ రంగు రమేష్ కు మంగళవారంసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
చర్లమండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వటం జరిగింది.
అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా మైనార్టీలు ఈ మండలంలో నివాసం ఉంటున్నారని వారు ఈ ప్రాంతంలో వారికి అన్ని రకాల రుజువు పత్రాలు ఉన్నాయి. కావున వారికి ఏ నిబంధనలు లేకుండా క్యాస్ట్ సర్టిఫికెట్లు మంజూరు చేసి వారి భవిష్యత్తుకు ఉపయోగపడాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్న, ఉన్నత విద్య చదవాలన్న వారికి సర్టిఫికెట్లు తప్పనిసరి అవసరం ఉన్న నేపథ్యంలో తక్షణమే మైనార్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలోనరేష్, అరుణ, మౌమద్ గౌస్, ఉద్దీన్, మషాబి, ఆషిప్, రుక్సానా, అర్షద్ పాషా, బిస్మిల్లా సయ్యద్ ఖాదర్, ఉద్దీన్, తుళషన్ బి జాపర్, రపి, అమినా జహనుల్లా ఉద్దీన్, సమీర్ అనిపా తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !