UPDATES  

 18 సంవత్సరాలు నిండిని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోద్ చేసుకోవాలి

18 సంవత్సరాలు నిండిని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోద్ చేసుకోవాలి

*ఓటు హక్కు అవగాహన సదస్సులో పాల్గొన్న ఎంపీపీ జల్లిపల్లి

మన్యం న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 13: అశ్వారావుపేట మండలం కేంద్రంలో గల వికెడివి కళాశాల నందు బుధవారం నిర్వహించిన ఓటర్ అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కు నీ వినియోగించుకోవాలని, అలాగే ఈ సంవత్సరం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్త ఓటరుగా నమోదు చేపించుకోవలని వచ్చే ఎన్నికలలో మొత్తం 6 సార్లు మిమి ఓటు నీ వినియోగించుకోవచ్చని, భావి తరాలు దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపిడిఓ శ్రీనివాస రావు, కళాశాల ప్రిన్సిపాల్ శేషు బాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !