సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కే.వెంకటేశ్వర్లతో కలిసి బూర్గంపహాడ్ మండలంలో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం రాత్రి పట్టుకున్నాము డ్రైవర్ తో పాటు మరో ఇద్దరి పై క్రిమినల్,ఏ 6 కేసులు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నాము,ఇలాంటి అక్రమ రేషన్ బియ్యం పలు అక్రమ రవాణా పై ప్రజలు మాకు సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచి అక్రమ రవాణాను రికట్టేందుకు కృషి చేస్తాం.
బూర్గంపహాడ్ అదనపు ఎస్సై నాగబిక్షం.