విశ్వనియత సమాచారం మేరకు బూర్గంపహాడ్ పోలీసుల సహకారంతో చాకచక్యంగా మేము లారీలోఅక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నాము. వారి పై క్రిమినల్,ఏ 6 కేసులు నమోదు చేసి పట్టు బడ్డ రేషన్ బియ్యాన్ని భద్రాచలం జిసిసి గోదాం కి తరలించనున్నాము. అక్రమ రేషన్ బియ్యం రవాణాపై మాకు సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచి అక్రమ రవాణానీ అరికడతాము.మండలాల్లో రేషన్ దుకాణాల్లో ఏమైనా అవకతవకలు ఉంటే మాకు సమాచారం ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.
కే.వెంకటేశ్వర్లు సివిల్ సప్లై డిప్యూటీ తహాసిల్దార్.