UPDATES  

 రష్మిక పోజులు

 

కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప2లో నటిస్తోంది. అది అలా ఉంటే ఎల్లేఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం రష్మిక మందన్న తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఆపిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !