తెలంగాణ మాల మహా నాడు సంఘం ఏ రాజకీయ పార్టీకి మద్దతూ పలకలేదు.
తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి
మన్యం న్యూస్, మంగపేట:
తెలంగాణ మాల మహా నాడు సంఘం ఏ పార్టీకి మద్దతు పలకడంలేదని తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి అన్నారు. తెలంగాణ మాల మహా నాడు ఎప్పుడు ఏ పార్టీకి మద్దతు తెలపదని మాల మహా నాడు సంఘం అభివృద్ధి కోసం మాత్రమే పని చేస్తుందని అన్నారు. తమ సంఘంపై అసత్య ప్రచారం మానుకోవాలని అన్నారు.