హైదరాబాద్ :
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో దిగ్గజం, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానించారు. ఈ సందర్భంగా కర్నాటక సీఎం సిద్దరామయ్య టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఇన్ ఛార్జ్ ఠాక్రే, జిల్లా నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.