మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిన సంఘటన శనివారం
జరిగింది. దీంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ప్రధాన మెయిన్ స్విచ్ ఆపివేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.