మన్యం న్యూస్ గుండాల: గుండాల, ఆళ్లపల్లి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. గుండాల, ఆళ్లపల్లి మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, పాయం నరసింహారావు, తో పాటు పిఎసి చైర్మన్ గోగల్ల రామయ్య, గుండాల, ఆళ్లపల్లి రైతు సమన్యా సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, కొమరం వెంకటేశ్వర్లు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు, అందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకోవాలని ప్రజలకు ఆయురారోగ్యాలను ఆ గణనాథుడు ప్రసాదించాలని కోరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు