మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కు వినాయక చవితిని పురస్కరించుకొని పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి విత్తన గణపతిని అందజేశారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావుకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.