UPDATES  

 గుండెపోటుతో బాలుడి మృతి

మన్యం న్యూస్,వాజేడు:
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన సూత్రపు హరిచందర్ అనే బాలుడుకి ఇంట్లో ఉండగా ఆదివారంగుండెపోటుకు గురయ్యాడు. ఈ క్రమంలో బాలుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు. ఆ బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !