UPDATES  

 బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ పునర్విముక్తి ప్రతిజ్ఞ దివస్

 

మన్యం న్యూస్,ఇల్లందు: పట్టణంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ పునర్విముక్తి ప్రతిజ్ఞ దివస్ ను బిఎస్పీ ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జి బాదావత్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను పార్టీలు విమోచనం, విలీనం, సమైక్యతా దినమని ప్రకటించి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు తచ్చొడి సత్యనారాయణ దొర, జిల్లా నాయకులు పప్పుల గోపీనాథ్, జిల్లా కార్యదర్శి చిప్పలపల్లి శ్రీనివాసరావు, రమేష్, నరేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !