రోజుకు 750 మందికి సర్వీస్ ఇస్తున్నాము, ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఒకేసారి వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. బ్యాంక్ సిబ్బందికి తెలుగు తెలియకపోవటం వలన ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే దానికి సత్వరమే పరిష్కారం వేతుకుతాము. సాధ్యమైనంతవరకు బ్యాంక్ కస్టమర్స్ కి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము.