మనం న్యూస్,బూర్గంపహాడ్:మండల పరిధి బూర్గంపహాడ్ గ్రామ నివాసి సీనియర్ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు జక్కం సుబ్రహ్మణ్యం కొద్దిరోజుల క్రితం ప్రమాధవశాత్తు కాలు విరిగింది. ఈ క్రమంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు బుధవారం జక్కంస్వగృహం కి వెళ్లి పరామర్శించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.వారితో పాటు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,రామ కొండారెడ్డి దంపతులు,బిఆర్ఎస్ పార్టీ మండల ప్రసిడెంట్ గోపిరెడ్డి రమణా రెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదిష్,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీ,స్వసైటి డైరెక్టర్ బొల్లు రవి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జక్కం సుబ్రహ్మణ్యంనీ పరామర్శించిన రేగా.