UPDATES  

 కాంగ్రెస్ పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వండి.

 

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు , మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్సవడ్ల వెంకన్న.
మన్యం న్యూస్, మంగపేట:
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశనికి ముఖ్య అతిధిగా ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంగపేట మండల ఇంచార్జ్ ఇర్సవడ్ల వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
హైదరాబాద్ లోని తుక్కుగూడలో జరిగిన విజయభేరీ భారీ బహిరంగ సభ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని 6 గ్యారంటీ పధకాలను ప్రకటించడం జరిగింది, వీటిని నియోజకవర్గాలలో గడప గడపకు తెలియజేయాలనే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !