నియోజక వర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు రైఫిల్ బుల్లెట్ మాదిరిగా దూసుకు పోతున్నారు బూర్గంపహడ్ మండలంతో పాటు ప్రధానంగా మండల పరిధిలోని మా తాళ్ళగొమ్మురు అతి చిన్న గ్రామపంచాయతీ కి లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం,నూతన గ్రామ పంచాయతీ భవనం,పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు హర్షణీయం.
పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా యూత్ నాయకులు చల్లకొటి పూర్ణ.