మన్యం న్యూస్, మంగపేట:
మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన చెట్టిపల్లి రాముకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్ష25 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును వారి యొక్క ఇంటి వద్దనే బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ అందజేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, యువత పాల్గొన్నారు.