దళితబంధు పథకం అర్హులైన నిరుపేద దళితులకు ఇవ్వాలి: డి హెచ్ పి ఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాయపూడి రాజేష్
మన్యం న్యూస్, అశ్వాపురం : దళితబంధు పథకం అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని, అశ్వాపురం మండల తాసిల్దార్ రమాదేవికి కొన్ని డిమాండ్స్ తో కూడుకున్న వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో
సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్,
ఏఐటీయూసీ నాయకులు మేలపుర సురేందర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి,
దళిత హక్కుల పోరాట సమితి అశ్వాపురం మండలం నాయకులు, చెలికాని శ్రీనివాస్, ఇరువు శ్రీకాంత్, ఇరుగు నరసయ్య, రాము, సురేష్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.